లులు మాల్ ప్ర‌తిపాద‌నకు క్యాబినెట్ ఆమోదం 1 y ago

featured-image

AP: లులు సంస్థ విశాఖ, అమరావతి, తిరుపతిలో మాల్స్ ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం విశాఖలో మాల్స్‌ ఏర్పాటుకు కృషి చేసింద‌న్నారు. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వంలో స్థలం తీసుకొని సంస్థను వెళ్లగొట్టిందిని విమ‌ర్శించారు. ఆ తర్వాత లులు సంస్థ అప్పట్లో పెట్టుబడులు పెట్ట‌మ‌ని చెప్పింద‌ని పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వంపై నమ్మకం కలగడంతో లులు మాల్ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD